republichindustan.in
Newspaper Banner
Date of Publish : 10 January 2024, 5:37 am Digital Edition : REPUBLIC HINDUSTAN

పోలీసుల అదుపులో…KTR ముఖ్య అనుచరుడు…??

Thank you for reading this post, don't forget to subscribe!

అరవింద్ అలిశెట్టి… KTR ముఖ్య అనుచరుడుగా ప్రచారం… బెంగళూరు కంపెనీ నుంచి 5 కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలు… KTR శిబిరంలోని మరికొంత మంది పోలీసుల రాడార్ లోకి వచ్చే ఛాన్స్?? KTR పిఎ, ఇతర సిబ్బంది పాత్రపై దర్యాప్తు కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది