Breaking News : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కరీంనగర్, జగిత్యాల్, వేములవాడ, సిరిసిల్ల,, పెద్దపల్లి , జిల్లాలతో పాటు నిర్మల్ లో సైతం నిర్మల్ జిల్లాలో సైతం కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.
Thank you for reading this post, don't forget to subscribe!