republichindustan.in
Newspaper Banner
Date of Publish : 17 September 2021, 12:16 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

మండలం లో జోరుగా కోవిడ్ వ్యాక్సినేషన్…

రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడ: ఇచ్చోడ మండలంలోని కామగిరిలో వ్యాక్సిన్ డ్రైవ్ ను వైద్యాధికారులు నిర్వహించారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రత్యేక అధికారి ధర్మరాణి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ని 100 మందికి వ్యాక్సిన్ టీకాలు వేసినట్లు ఇచ్చోడా వైద్యాధికారి డాక్టర్ సాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తొడసం భీంరావ్ , పంచాయతీ కార్యదర్శి దేవత, హెల్త్ సూపర్వైజర్ రాజ్ కిరణ్ రెడ్డి , ఏఎన్ఎం విజయ లక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త అబేదా బేగం, ఐకేపీ బృందం ఉప సర్పంచ్ కాడదారపు సుజాత పాల్గొన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!