republichindustan.in
Newspaper Banner
Date of Publish : 11 January 2024, 8:24 am Digital Edition : REPUBLIC HINDUSTAN

నార్నుర్ ఎమ్మార్వో ఆఫీసు ముందర పత్తి వ్యాన్ కు మంటలు..

నార్నూర్ MRO ఆఫీస్ దగ్గర కొత్తపల్లి ఎస్సీ గూడా కు చెందిన రైతు పత్తి వ్యాను కరెంట్ షాక్ తో కాలిపోయింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Thank you for reading this post, don't forget to subscribe!