రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్హతనూర్ : బోథ్
నియోజకవర్గంలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో జరిగిన వివాహ కార్యక్రమంలో పాల్గొని వధువు వరులన జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు సాజిద్ ఖాన్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు భూపెళ్లి శ్రీధర్ , జిల్లా అధికార ప్రతినిధి మునిగెల నర్సింగ్ , ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి చరణ్ గౌడ్ , జిల్లా కాంగ్రెస్ నాయకులు గుమ్మడి భీమ్ రెడ్డి , బోథ్ నియోజకవర్గ మైనారిటీ ఛైర్మన్ ముస్తాఫా , ఎస్సి సెల్ చైర్మన్ కొత్తూరి లక్ష్మన్ , బజార్ హత్నూర్ మండల నాయకులు సామన్ పెళ్లి శేఖర్ , కాంగ్రెస్ జిల్లా నాయకులు రాజు యాదవ్ , నవిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments