🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 18 November 2026, 11:49 am Posted by : HINDUSTAN

లబ్ధిదారులకు పింఛన్ల పత్రాలు పంపిణీ చేసిన సర్పంచ్

News Image
ఆదిలాబాద్: ఇచ్చోడ మండలం లోని జామిడి గ్రామపంచాయితిలో అర్హులైన వారికి మంజూరు అయిన పింఛన్లను గ్రామపంచాయితీ సర్పంచ్ గణపతి , ఉప సర్పంచ్ సుభాష్ పానపట్టే, కార్యదర్శి కలిసి లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామప్రజలు పాల్గొన్నారు.
🏠 Home