🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 08 March 2026, 8:48 am Posted by : HINDUSTAN

సాటా జట్టు ఆధ్వర్యంలో జెద్దాలో ఇఫ్తార్ విందు...

News Image

హిందుస్థాన్, సౌదీ అరేబియా ప్రతినిధి: జెద్దాలో సాటా ఆధ్వర్యంలో ఇఫ్తార్ భోజన పంపిణీసాటా (SATA) జెద్దా చాప్టర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ భోజన పంపిణీ కార్యక్రమం.... విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ సాటా బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. దాతలు చూపిన దాతృత్వం, వెచ్చించిన సమయం మరియు సేవా త్యాగం నిజంగా సమాజం పట్ల వారికున్న సహానుభూతి భావనను ప్రతిబింబిస్తున్నాయని పేర్కొంది.ఈ కార్యక్రమంలో విశేషంగా సహకరించిన వ్యక్తులు: * అమ్జాద్ పాషా అహమదాలి * సైద్ ఇబ్రాహీం * అబ్దుల్ మహమ్మద్ * మహ్మధూసెన్ జమాల్‌భాయి సుతార్ * రఘవేంద్ర రావు నందగిరి * మోయ్జుద్దిన్ * డా. నాగ్రాజ్ (ఖమ్మం) * సమీ వాహీడ్ (హైదరాబాద్) * ఫయాజ్ (కరీంనగర్) * శ్రీనివాస్ (కరీంనగర్) * అహ్మద్ (రాజమండ్రి) * హిదయత్ * సయ్యద్దుద్దీన్ * మొహ్ద్ అరీఫ్ (హైదరాబాద్) * డా. మిర్జా కుద్రత్ బైగ్సాటా జెద్దా చాప్టర్ అధ్యక్షుడు అమ్జాద్ (వరంగల్) మాట్లాడుతూ.. "వీరి అంకితభావంతోనే, కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎంతో కష్టపడి పని చేస్తున్న సోదరులకు ఈ పవిత్ర మాసంలో ఇఫ్తార్ అందించగలిగాం" అని సంతోషం వ్యక్తం చేశారు.









అనంతరం సాటా వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేశం మరియు సాటా రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ మాట్లాడుతూ.. "మీ దాతృత్వం సత్ఫలితాలను ఇస్తుందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాల్లో మనమంతా కలిసికట్టుగా పని చేస్తూ ముందుకు సాగుదామని ఆశిస్తున్నాను" అని పేర్కొంటూ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.




On behalf of Team SATA, we extend our heartfelt gratitude to everyone who played a pivotal role in the Iftar meal distribution organized by SATA in Jeddah.Your generosity, time, and dedication truly reflect the spirit of community and compassion.We would especially like to recognize the outstanding contributions of the following individuals:Amjad Pasha AhmedaliSyed IbrahimAbdul MohammadMahmadhusen Jamalbhai SutharRaghavendra Rao NandagiriMoizuddinDr. Nagraj (Khammam)Sami Waheed (Hyderabad)Fayaz (Karimnagar)Srinivas (Karimnagar)Ahmed (Rajahmundry)HidayatSayeddudinMohd Arif (Hyderabad)Dr. Mirza Qudrat Baig“With their dedication, we were able to provide Iftar to hardworking brothers who are away from their families during this holy month,” said Amjad (Warangal), President of SATA Jeddah Chapter.We hope that your generosity will be abundantly rewarded, and may we continue to work together in many more service initiatives.“We extend our heartfelt thanks to everyone,” said MalleSan, Founder President of SATA.

🏠 Home