🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 04 May 2025, 5:07 pm Posted by : HINDUSTAN

టోల్ గేట్ దగ్గర రోడ్డు ప్రమాదం ఒకరి మృ*తి...

News Image

ఆదిలాబాద్ : నేరడిగొండ టోల్ గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ఇచ్చోడ మండలంలోని గెర్జం గ్రామానికి చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని ఢి కొని అతనిపై నుండి భారీ వాహనం వెళ్ళడం తో అతని శరీర భాగాలు నుజ్జు నుజ్జయ్యాయి... ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

🏠 Home