🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 01 May 2025, 3:07 pm Posted by : HINDUSTAN

ఇచ్చోడ : ఘో*ర రోడ్డు ప్రమాదం.... పలువురికి గాయాలు... పశువులు మృ*తి

News Image

ఇచ్చోడ మండలం ఇస్లాంపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలోఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా ఈ ప్రమాదంలో పశువులు కూడా మృతి చెందాయి. ఓ ట్యాంకర్ బోల్తాపడింది. ఆర్టీసీ బస్సుకు కూడా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.






























🏠 Home