🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 24 April 2025, 10:29 am Posted by : HINDUSTAN

భార్యను నరికి చం*పిన భర్త... గుడిహత్నూరులో కలకలం

News Image

రిపబ్లిక్ హిందుస్థాన్, గుడిహత్నూర్:
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం గుడిహాత్నూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. భర్త లట్పటే మారుతి తన భార్య లట్పటే కీర్తిని కొడవలితో మెడ పైన వేటు వేయడంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





🏠 Home