🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 16 October 2024, 12:11 pm Posted by : HINDUSTAN

పురుషుడి పై లైం*గిక దా*డి..!?

News Image

ఇచ్చోడ : పురుషుడిపై మరో పురుషుడు లైం*గిక దాడికి పాల్పడిన సంఘటన మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకున్నట్లు సమాచారం.?




అవును మీరు వింటున్నది నిజమే..! మండలంలోని ఒక గ్రామంలో పురుషుడిపై మరో పురుషుడు అ*త్యాచారం చేసినట్లుగా సమాచారం అందుతుంది..! 




అదేవిధంగా ప్రస్తుతం ఈ వార్త మండల వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది .




ఒకవేళ ఇదే వార్త నిజమైతే మాత్రం దేశంలో మహిళలతో పాటు పురుషులకు కూడా రక్షణ లేకుండా పోతుంది అనడానికి ఉదాహరణగా ఈ సంఘటన నిలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

🏠 Home