🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 25 January 2024, 3:38 am Posted by : HINDUSTAN

పాలిస్తున్న చెట్టు....!?


*అన్నమయ్య జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది*

అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఓదివీడులో చెట్టుకు పాలు కారడాన్ని ప్రజలు వింతగా చూస్తున్నారు...

ఎర్రంరాజుగారి పల్లె ప్రభుత్వ పాఠశాల సమీపంలో దగ్గర వింత ఘటన చోటుచేసుకుంది...

సుమారు 30ఏళ్ల వయసున్న వేపచెట్టు నుండి పాలు ఉబికి వస్తున్నాయి. ఈ విషయం చూసిన స్థానిక ప్రజలు చుట్టు పక్కల వారికి తెలియజేశారు...

ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో ప్రజలు అధిక సంఖ్య చూడటానికి వస్తున్నారు...

తమ గ్రామంలో మునుపెన్నడూ ఇలాంటి వింతలు చూడలేదని స్థానిక ప్రజలు అంటున్నారు...




*పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది*

🏠 Home