🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 20 January 2024, 1:55 pm Posted by : HINDUSTAN

యాదాద్రి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సావిత్రిపై అవిశ్వాసం





యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సావిత్రిపై ఈరోజు కౌన్సిలర్లు అవిశ్వాసం తెలిపారు.

ఈ మేరకు అవిశ్వాస తీర్మాన పత్రాలను కలెక్టర్‌ హనుమంతుకు ఇచ్చారు. తీర్మానంపై ఐదుగురు బీఆర్ఎస్, నలుగురు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు సంతకాలు చేశారు.

🏠 Home