🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 19 April 2023, 3:40 am Posted by : HINDUSTAN

బాలిక పై అత్యాచారానికి పాల్పడిన కానిస్టేబుల్ కు 14 రోజుల రిమాండ్


బాలికపై అత్యాచారం చేసిన కానిస్టేబుల్ నాగబాబును పిడుగురాళ్ల పట్టణ పోలీసులు అరెస్టు చేసిన అనంతరం గురజాల కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14 రోజులు రిమాండ్ విధించి గుంటూరు జైలుకు పంపారు. అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రవిశంకర్ రెడ్డికి పట్టణ పోలీసులు నివేదికను పంపినట్లు సమాచారం

🏠 Home