🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 31 March 2023, 3:45 pm Posted by : HINDUSTAN

మందమర్రి సింగరేణి జిఎం బదిలి


రామకృష్ణాపూర్ మార్చ్ 31 (రిపబ్లిక్ హిందుస్థాన్) : మందమర్రి సింగరేణి ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ రామగుండం ఏరియా ఆర్జీ 1 కి బదిలీ అయ్యారు.రామగుండం ఆర్జి 3 లో అదనపు జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న మోహన్ రెడ్డిని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ గా బదిలీ చేశారు.ఈ మేరకు శుక్రవారం సింగరేణి ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

🏠 Home