🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 14 March 2023, 2:10 pm Posted by : HINDUSTAN

అగ్నిఆహుతైన హరితహారం చెట్లు - <br>లక్షల ప్రజాధనం అగ్గిపాలు ….


రిపబ్లిక్ హిందుస్థాన్,గుడిహత్నూర్ : మండల కేంద్రం లోని ఏ్స్ రోడ్ నుండి మన్కపూర్ వెళ్లే దారిలో&nbsp; రోడ్డు కు ఇరువైపులా నాటిని చెట్ల మొక్కలు&nbsp; అగ్నికి ఆహతి అయ్యాయి. మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో లక్షలు ఖర్చు చేసి హరితహారం పథకం కింద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన విషయం విధితమే. కానీ కొందరి నిర్లక్ష్యం వాళ్ళ ఇలా&nbsp; బుగ్గిపాలు అయ్యి అబాసుపాలవుతుంది.





🏠 Home