🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 21 January 2023, 10:29 am Posted by : HINDUSTAN

నిర్మల్ జిల్లాలోని పోలీసు అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ల మార్పు : జిల్లా ఎస్పీ







రిపబ్లిక్ హిందుస్థాన్, నిర్మల్ - (వెబ్ డెస్క్):నిర్మల్ జిల్లా అధికారులతో పాటుగా నిర్మల్ సబ్ డివిజన్, భైంసా సబ్ డివిజనల్ లోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్లు మార్పు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సి.హెచ్. ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.  గతంలో పోలీసు అధికారుల వద్ద ఉన్న అధికారిక నంబర్లు ఇకపై పనిచేయవు, ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించగలరు. తేదీ 23-01-2023 నుండి కింద తెలుపబడిన కొత్త అధికారిక ఫోన్ నెంబర్లలో పోలీసు అధికారులు అందుబాటులో ఉంటారని జిల్లా ఎస్పీ తెలిపారు.




అదనపు ఎస్పీ పరిపాలన- 8712659501




అదనపు ఎస్పీ (AR)-8712659503




డిసిఅర్బి డిఎస్పీ-8712659504




ఎస్పీ సిసి-8712659505




AO-8712659506




ఎస్పీ క్యాంపు కార్యాలయంల -8712659509




నిర్మల్ సబ్ డివిజన్




1) నిర్మల్ డిఎస్పీ-8712659510




2) నిర్మల్ టౌన్ సిఐ-8712659511




3) నిర్మల్ టౌన్ ఎస్ఐ-I, 8712659512




4) నిర్మల్ టౌన్ ఎస్ఐ-II, 8712659513




5) నిర్మల్ రూరల్ సిఐ-8712659514




6) నిర్మల్ రూరల్ ఎస్సై-8712659515




7) సారంగాపూర్ ఎస్ఐ-8712659516




8) దిలావర్ పూర్ ఎస్ఐ-8712659517




9) నర్సాపూర్ (జి) ఎస్ఐ-8712659518




10) సోన్ సిఐ-8712659519




11) సోన్ ఎస్ఐ-8712659520




12) లక్ష్మణ చాంద ఎస్సై-8712659521




13) మామడ ఎస్సై-8712659522




14) ఖానాపూర్ సిఐ-8712659523




15) ఖానాపూర్ ఎస్సై-8712659524




16) కడం ఎస్సై-8712659525




17) పెంబి ఎస్ఐ-8712659526




18) దస్తూరాబాద్ ఎస్సై-8712659527




19) నిర్మల్ డిఎస్పీ కార్యాలయం-8712659528




భైంసా సబ్ డివిజన్




1) భైంసా ఎఎస్పీ-8712659530




2) భైంసా టౌన్ సిఐ-8712659531




3) భైంసా టౌన్ ఎస్ఐ-l, 8712659532




4) భైంసా టౌన్ ఎస్ఐ-ll-8712659533




5) భైంసా రూరల్ సీఐ-871265934




6) భైంసా రూరల్ ఎస్సై-8712659535




7) కుంటాల ఎస్ఐ-8712659536




8) కుబీర్ ఎస్సై-8712659537




9) ముధోల్ సీఐ-871265938




10) ముధోల్ ఎస్సై-8712659539




11) బాసర ఎస్ఐ-8712659540




12) లోకేశ్వరం ఎస్ఐ-8712659541




13) తానూర్ ఎస్సై-8712659542




14) భైంసా ఎఎస్పీ కార్యాలయం-8712659529




జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ (డయల్-100) 8712659555




నిర్మల్ జిల్లా షీటీం నెంబర్-8712659550




ఎస్పీ పిఆర్ఓ--8712659565




సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ వాట్సాప్ నెంబర్ 8712659566




ఎస్టెడ్ ఆఫీసర్ (Admin) 8712659570




సిసిఎస్ & టాస్క్ఫోర్స్ సిఐ-8712659582




ఎస్బి కంట్రోల్ రూమ్ నెంబర్-8712659595




పాస్ పోర్ట్ ఆఫీస్ నెంబర్-8712659598




జిల్లా వాట్సాప్ నెంబర్-8712659599

🏠 Home