🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 04 January 2023, 12:10 pm Posted by : HINDUSTAN

నిషేధిత మాంజ విక్రయిస్తే కఠిన చర్యలు : డిసిపి అఖిల్ మహాజన్


మంచిర్యాల జనవరి 4 ( రిపబ్లిక్ హిందుస్థాన్)




మంచిర్యాల జిల్లాలో నిషేధిత మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని డిసిపి అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గత సంవత్సరం మాంజా వలన ఒకరు మృతి చెందారని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులకు నిషేధిత మాంజా ఎవరు వాడవద్దని విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

🏠 Home