🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 30 October 2022, 11:39 pm Posted by : HINDUSTAN

Adb: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…నలుగురు మృతి


రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్:  గుడిహత్నూర్ మండలంసీతాగొంది వద్ద గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.   ఈ ప్రమాదం లో  నలుగురు వ్యక్తులు స్పాట్ లొ  మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయినట్టుగా తెలుస్తోంది.  ఆదివారం అర్ధరాత్రి  హైద్రాబాద్ నుండి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు వెనుకనుంచి కంటైనర్ ను అతివేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు మృతిచెందారు.  మృతులంతా ఆదిలాబాద్ వారే, అయితే ప్రమాదానికి కారణం అతివేగమే అని తెలుస్తోంది.  ప్రమాదానికి సంభందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.

🏠 Home