🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 26 October 2022, 2:40 pm Posted by : HINDUSTAN

Breaking News : నేరడిగొండ ఎస్సై ను హెడ్ క్వార్టర్స్ టు అటాచ్ చేస్తూ ఈరోజు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు


రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
నేరేడిగొండ ఎస్ఐ కే మహేందర్ ను హెడ్ కోటర్స్ అటాచ్

*బాధితుడి కేసు నమోదు చేయడంలో అలసత్వం వహించినందుకు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి క్రమశిక్షణ చర్యలలో భాగంగా ఆటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

🏠 Home