🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 01 August 2022, 3:17 pm Posted by : HINDUSTAN

breaking News : ములుగు జిల్లా మల్లంపల్లి క్రాస్ పందికుంట వద్ద దారుణ హత్య







రిపబ్లిక్ హిందుస్థాన్, ములుగు :తెలంగాణాలో మరో న్యాయవాది దారుణ హత్య*హనుమకొండ కు చెందిన మల్లారెడ్డి అనే న్యాయవాదిని హత్య చేసిన దుండగులు*రియల్ ఎస్టేట్ వ్యవహారం, భూ కబ్జాల విషయంలో భేదాభిప్రాయాలు హత్యకు గల కారణంగా అనుమానం*సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్న ములుగు పోలీసులు

🏠 Home