🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 13 July 2022, 12:04 pm Posted by : HINDUSTAN

LIVE



Floods live Updates




Telangana :



🔴 ఆదిలాబాద్ జిల్లా దెగామ లో ప్రాజెక్ట్ నిండి గ్రామంలో వరద నీరు చేరుతున్న వైనం....



దెగామా లో కూలిన ఇంటి గోడ



🔴 ఇచ్చోడా : తెగిన వంతెనను పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు




తెగిపోయిన వంతెన వద్ద బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్



🔴 ఇచ్చోడా : వరద ప్రభావం తో షార్ప్ గార్డెన్ లో షెల్టర్ పొందిన దుబార్ పేట్ గ్రామస్తులను పరామర్శించిన ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ...





🏠 Home