🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 12 March 2022, 5:15 am Posted by : HINDUSTAN

<em>ట్రాక్టర్ </em>- బైక్ <em>ఢీ</em> -<em> ఒకరు మృతి</em>....




రిపబ్లిక్ హిందుస్థాన్,గుడిహత్నూర్ : మండల కేంద్రంలోని సీతాగొంది గ్రామ శివారులో శనివారం ఉదయం ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న సంఘటనలో నారాయణ(25) అనే వ్యక్తి మృతి చెందారు.మరో ఇద్దరికి గాయాలు కాగా క్షత్రగాత్రులను జిల్లా కేంద్రం లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

🏠 Home