🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 09 January 2022, 2:46 pm Posted by : HINDUSTAN

ఘనంగా ఇచ్చోడ ఎంపిపి జన్మదిన వేడుకలు


ఆదిలాబాద్ : ఇచ్చోడ మండల యువ నాయకుడు, ఎంపిపి నిమ్మల ప్రితం రెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక నాయకులు , అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. అనేక గ్రామాల్లో ఎంపిపి నిమ్మల ప్రితం రెడ్డి సైతం వారికి అందుబాటులో ఉండి వారి మధ్యలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. మండల కేంద్రంలో జరిగిన ఎంపిపి పుట్టినరోజు చిత్రాలు... క్రింది గ్యాలరీ లో చూడవచ్చు...





🏠 Home