🏠 republichindustan.in
Date of Publish : 27 December 2021, 1:42 am
Posted by : HINDUSTAN
Breaking News : జీవో నం. 317 రద్దు చేయాలని కోరుతూ మొదలైన ధర్నా..
ఆదిలాబాద్ : ఆదివాసీ సంఘాలు జీవో నం 317 రద్దు చేయాలని కోరుతూ ఈ ధర్నా చేస్తున్నారు . ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉదయం ధర్నా ప్రారంభించారు.
🏠 Home
⬇️ Download Image
🖨️ Print