🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 08 November 2021, 1:28 pm Posted by : HINDUSTAN

అటవీ రక్షణ పై గ్రామస్తులతో ప్రతిజ్ఞ....


రిపబ్లిక్ హిందూస్థాన్ , నిర్మల్ : నిర్మల్ జిల్లా గాయిదపల్లి గ్రామంలో అటవీశాఖ అధికారులు అటవీ సంరక్షణ పై గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. పోడు భూముల విషయంలో గ్రామస్తులు అధికారులతో మాట్లాడారు.




ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు చెట్లను పెంచాలని , అడవిని , పర్యావరణాన్ని కాపడుకోవడం అందరి బాధ్యతని అన్నారు. ఈ సందర్భంగా అటవీ రక్షణ పై గ్రామస్తులతో ప్రతిజ్ఞ ను చేయించారు.




ఈ కార్యక్రమంలో ఎఫ్ బిఓ ప్రవీణ్ , జడ్పీటిసి సోనియా సంతోష్ , సర్పంచ్ రామ్ దాస్ రాథోడ్ , పంచాయతీ సెక్రెటగరు హరీష్ , వార్డ్ మెంబెర్ లు గ్రామస్తులు

🏠 Home