🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 10 October 2021, 1:50 pm Posted by : HINDUSTAN

ఎస్టీయా 75వ వార్షికోత్సవ సమావేశములో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే


రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లోని ఎస్టీయా భవన్ లో జరిగిన స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ 75 వ వార్షికోత్సవ సమావేశములో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పాల్గొన్నారు .




ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ఉపద్యాయుల పాత్ర కీలకమని అన్నారు . ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు ఎమ్మెల్యేను శాలువతో ఘనంగా సన్మానించి, మెమోంటో ను అందించారు.

🏠 Home