🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 09 October 2021, 2:46 pm Posted by : HINDUSTAN

నూతన మందిర నిర్మాణానికి భూమి పూజ..


రిపబ్లిక్ హిందుస్థాన్,ఆదిలాబాద్ :అదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లోని తుమ్మల్పాడ్ గ్రామంలో కొత్తగా జగదాంబ మాత మరియు సంత్ సేవాలాల్ మహారాజ్ మందిరం నిర్మాణానికి గ్రామస్తులు అందరూ కలిసి పూజ నిర్వహించారు . కార్యక్రమంలో ఆడే. ప్రేమ్ సేవాలాల్ ధర్మప్రచార్ బోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

🏠 Home