🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 20 September 2021, 1:14 pm Posted by : HINDUSTAN

Breaking News : మంచిర్యాల ఓవర్ బ్రిడ్జి పై పిడుగుపాటుకు గురై ఇద్దరి మృతి.....


రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు మంచిర్యాల పట్టణంలో బ్రిడ్జిపై పిడుగు పడటంతో ఆ సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









🏠 Home