🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 16 September 2021, 5:23 am Posted by : HINDUSTAN

ఆత్మహత్య చేసుకున్న నిందితుడు రాజు


సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి అత్యాచారం ,హత్య కేసు నిందితుడు రైలు కిందపడి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ గట్ కేసర్ రైల్వే ట్రాక్ పై పడి ఉన్న రాజు మృతదేహం..




స్టేషన్ ఘనపూర్ దగ్గర నస్కల్ గ్రామం వద్ద రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహం గుర్తిచిన పోలీసులు.




అతని చేతి పై ఉన్న టాటా ' మౌనిక' అనే టాటూ తో నిందితుడు రాజు గా గుర్తింపు.













ఆత్మహత్య చేసుకున్నట్లు అతని చేతి పై ఉన్న టాటూ తో రాజు గా గుర్తించి న పోలీసులు.

🏠 Home