🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 01 September 2021, 9:55 am Posted by : HINDUSTAN

పెన్షన్ విద్రోహ దినం ..... నల్ల బ్యాడ్జిల తో ఉపాధ్యాయుల నిరసన


రిపబ్లిక్ హిందూస్థాన్ :




పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా నూతన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ(CPS) టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాన్నీ నిర్వహించారు. భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఇచ్చోడ మండలం బోరిగామ పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు.




ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్యామ్ సుందర్, ఉపాధ్యాయులు వినోద్, రవీందర్, రమేష్ ,విమల, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు






🏠 Home