🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 26 August 2021, 7:59 am Posted by : HINDUSTAN

కుఫ్టీ బ్రిడ్జి పై ట్రాక్టర్ బోల్తా.... ఇద్దరి మృతి...


రిపబ్లిక్ హిందూస్థాన్ , నెరడిగొండ : కుఫ్టీ వద్ద ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సంఘటన స్థలంలో నే మృతిచెందారు. ట్రాలీ పల్టీ కావడంతో ప్రమాదం జరినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




ప్రమాదం దృశ్యాలు
🏠 Home