🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 20 August 2021, 3:55 pm Posted by : HINDUSTAN

బస్టాండ్ లో దూసుకెళ్లిన కంటేనయిర్.... తప్పిన పెనుప్రమాదం...






బస్టాండ్ లో దూసుకెళ్లిన కంటైనర్....



రిపబ్లిక్ హిందూస్థాన్ : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రం లో ఓ కంటైనర్ లారీ బస్టాండ్ లో దూసుకెళ్లింది. శుక్రవారం రోజు అక్కడ అంగడి ఉండడం తో పాటు రాఖీ పండుగ వస్తున్న తరుణం లో భారీగా జనం బస్టాండ్ ఉన్న సమయంలో లారీ దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

🏠 Home