republichindustan.in
Newspaper Banner
Date of Publish : 18 September 2021, 1:14 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

Accident : బస్సు – బైక్ ఢీ …. అక్కడికక్కడే ఇద్దరు మృతి….

రిపబ్లిక్ హిందూస్థాన్, నెరడీగొండ : మండలంలోని వాంకిడి గ్రామ వద్ద జరిగిన బస్సు బైక్ ఢీ కొనడంతో బచ్చన్ సింగ్, రితికా లు అక్కడి క్కకడే మృతి చెందరు. ఒక్కరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు సారంగపూర్ మండలం గోపాల్ పెట్ గ్రామానికి చెందిన వారు కాగా బుతాయి గ్రామానికి వచ్చి తిరుగు ప్రయాణంలో సంఘటన చోటుచేసుకుంది. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Thank you for reading this post, don't forget to subscribe!

సంఘటన స్థలం దృశ్యాలు