republichindustan.in
Newspaper Banner
Date of Publish : 17 August 2025, 10:08 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

బిఎస్ఎఫ్ (BSF) హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్

Jobs Alert : 
BSF హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2025లో 1121 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 910 రేడియో ఆపరేటర్లు, 211 రేడియో మెకానిక్స్ పోస్టులు ఉన్నాయి. 12వ తరగతి (PCM) లేదా ITI పూర్తి చేసి ఉండాలి. ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక రాత పరీక్ష, PET, PST, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది. పూర్తి వివరాలు bsf.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

Thank you for reading this post, don't forget to subscribe!

bsf border security force jobs vacancy news latest jobs employment opportunities education,