రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : బిజెపి పార్టీ బోథ్ నియోజక వర్గ కన్వీనర్ గా గిత్తే సూర్యకాంత్ ను రాష్ట్ర అధిష్టానం నియమించింది. ఈ సందర్బంగా నూతన బోథ్ నియోజక వర్గ కన్వీనర్ గా నియమించి నందుకు బి జె పి రాష్ట్ర పార్టి అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ మరియు అదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు సొయం బాపురావ్ లకు అదేవిధంగా అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ లకు అదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ భూమయ్య, హల్జపుర్ శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు మరీయు సహ కరీంచిన మండల అధ్యక్షులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ పార్టి బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు.
Thank you for reading this post, don't forget to subscribe!