Friday, November 7, 2025

AP : ప.గో: మహిళ కడుపులో పదికిలోల కణతి తొలగింపు

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన మహిళకు సోమవారం అరుదైన శస్త్రచికిత్స చేశారు. గణపవరం మండలం కాశిపాడు గ్రామానికి చెందిన పాలూరి నిర్మలకు తణుకులోని ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో శస్త్రచికిత్స చేసి సుమారు పది కిలోల కణితిని తొలగించారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సీవీ ఉషారాణి ఈ చికిత్స నిర్వహించారు. ఇలాంటి కేసులు అరుదుగా వస్తాయని ఎక్కువగా మహిళల్లో ఈ సమస్య ఉత్పన్నం అవుతుందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!