republichindustan.in
Newspaper Banner
Date of Publish : 19 September 2021, 10:59 am Digital Edition : REPUBLIC HINDUSTAN

ప్రాణాలు తీసిన వైరల్ ఫీవర్….

జ్వరంతో అంగన్వాడీ ఆయా మృతి….

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడా మండల మండలం లోని మాదాపూర్ గ్రామానికి చెందిన మహిళ వైరల్ ఫీవర్ తో మృతి చెందింది. మాదాపూర్ అంగన్వాడీ ఆయా గా పనిచేస్తున్న ఏ అర్చన వైరల్ ఫీవర్ తో బాధపడుతూ మృతి చెందినట్లు అంగన్వాడీ సూపర్ వైజర్ ఉమారాణి తెలిపారు.