Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, ములుగు :
తెలంగాణాలో మరో న్యాయవాది దారుణ హత్య
*హనుమకొండ కు చెందిన మల్లారెడ్డి అనే న్యాయవాదిని హత్య చేసిన దుండగులు
*రియల్ ఎస్టేట్ వ్యవహారం, భూ కబ్జాల విషయంలో భేదాభిప్రాయాలు హత్యకు గల కారణంగా అనుమానం
*సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్న ములుగు పోలీసులు