republichindustan.in
Newspaper Banner
Date of Publish : 22 February 2025, 2:58 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ఆర్డబ్లూఎస్ ఎస్ఈ గా బాధ్యతలు చేపట్టిన శ్రావణ్ కుమార్

అదిలాబాద్ : ప్రమోషన్ పొంది అదిలాబాద్ ఆర్డబ్లూఎస్ ఎస్ఈ గా బాధ్యతలు చేపట్టిన శ్రావణ్ కుమార్ ను మాజీ సర్పంచ్ లు సుభాష్ రాథోడ్ , జలంధర్ తో పాటు కాంట్రాక్టర్ కేంద్రే తులసి దాస్ లు శుభాకాంక్షలు . ఈ సందర్భంగా ఆయనకు బొకే అందించి శాలువాతో సన్మానించారు.

Thank you for reading this post, don't forget to subscribe!