బూతులు తిడుతున్న కాల్ రికార్డ్ వైరల్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : బీజేపీ పార్టీలో జరుగుతున్న రచ్చ సద్దుమణగా ముందే ఆదిలాబాద్ కి చెందిన కాంగ్రెస్ పార్టీలోని ఇద్దరు నాయకులు తిట్టుకుంటున్న ఆడియో కాల్ రికార్డ్ వైరల్ అయింది.
రాహుల్ గాంధీ సభ కోసం వాహనాల ఏర్పాటు విషయం లో ప్రశ్నించిన ఆ పార్టీ నాయకుని పై బూతుల తో విరుచుక పడ్డాడు మరో నాయకుడు.

టిపిసిసి రేవంత్ రెడ్డి సైన్యం అనే వాట్సాప్ గ్రూప్ లో గలీజుగా తిట్టుకుంటున్న ఆడియో పోస్ట్ చేశారు.
దీనికి వివరణ గా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుజాతను ప్రశ్నిస్తే ఆమె తమ్ముడు….. లం… కొడుకా… నువ్ ఎవడ్రా ప్రశ్నిచడానికి అని పైగా అనేక బూతులు ఆ తిట్టినట్లు పార్టీ నాయకుడు పేర్కొన్నాడు. దానికి సంబందించిన కాల్ రికార్డ్ సైతం వైరల్ అయింది.
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో రెండు వర్గాల మధ్య వర్గపోరు తీవ్ర స్థాయిలో ఉన్నట్లు కనపడుతోంది…


Recent Comments