republichindustan.in
Newspaper Banner
Date of Publish : 30 October 2022, 11:39 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

Adb: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…నలుగురు మృతి

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్:  గుడిహత్నూర్ మండలం
సీతాగొంది వద్ద గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.   ఈ ప్రమాదం లో  నలుగురు వ్యక్తులు స్పాట్ లొ  మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయినట్టుగా తెలుస్తోంది.  ఆదివారం అర్ధరాత్రి  హైద్రాబాద్ నుండి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు వెనుకనుంచి కంటైనర్ ను అతివేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు మృతిచెందారు.  మృతులంతా ఆదిలాబాద్ వారే, అయితే ప్రమాదానికి కారణం అతివేగమే అని తెలుస్తోంది.  ప్రమాదానికి సంభందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.

Thank you for reading this post, don't forget to subscribe!