GLP-1 మందులు సమాధానం చెప్పలేని ప్రశ్న

రచయిత: డాక్టర్ జాన్ ఎం. పూతుల్లిల్, MD, FRCP (ప్రముఖ వైద్యుడు, పోర్ట్‌ల్యాండ్, అమెరికా) తెలుగు అనువాదం: డి. సి. హనుమంతరావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్, శ్రీ ఎస్.వి.కె.పి.పి.వి జూనియర్ కళాశాల, పెనుగొండ ప్రపంచం నేడు GLP-1 మందుల ఆవిర్భావాన్ని వైద్యరంగంలోని ఒక పెద్ద విజయంగా భావిస్తోంది. నిజంగానే అలా అనుకోవాలి కూడా. ఓజెంపిక్ (Ozempic), వేగోవీ (Wegovy), మౌంజారో (Mounjaro) వంటి మందులు కోట్లాది మందికి బరువు తగ్గడంలో, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, ఊబకాయంతో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో ఎంతో సహాయపడుతున్నాయి....