సౌదీ అరబియాలో భారత రాయబారికి వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సాటా ప్రతినిధులు
రియాద్, సౌదీ అరేబియా 17 జూలై 2026 : సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) తరఫున ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, మొహమ్మద్ నూరుద్దీన్, వీరపల్లి యోగేశ్వరరావు భారత రాయబారి డా. సుహేల్ అజాజ్ ఖాన్ గారికి ఏర్పాటు చేసిన వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో పాల్గొని సన్మానించే అవకాశం లభించింది.ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రియాద్‌లోని హాలిడే ఇన్ అల్-ఖస్ర్, ఒలయా హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారతీయ ప్రవాసులు, వివిధ భారతీయ సంఘాల ప్రతినిధులు, దౌత్యవేత్తలు మరియు పలువురు ప్రముఖులు హాజరై,...