యువకుడిని బెదిరించి దోపిడీకి పాల్పడిన ఐదుగురి రిమాండ్.*
*పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా జూన్ *మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.* *మొబైల్ ఫోన్ లాక్కొని బలవంతంగా ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ చేయించిన నిందితులు.* *మావల సీఐ బి డి ప్రేమ్ కుమార్* మావల పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడిని బెదిరించి, దోపిడీకి పాల్పడి నగదు వసూలు చేసిన ఘటనపై ఐదుగురిపై కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లు మావల సీఐ బి.డి. ప్రేమ్‌కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళితే, గుడిహత్నూర్ మండలం శాంతన్‌పూర్ గ్రామానికి చెందిన...