అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.*

*పత్రికా ప్రకటన* అదిలాబాద్ జిల్లా, జూన్ *37 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు,54 మద్యం బాటిల్స్ స్వాధీనం.* *లభ్యమైన 6 నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, ఇద్దరు మైనర్ డ్రైవింగ్* *గంజాయి, ఉద్యోగ మోసాలు, అరైవ్ అలైవ్, సైబర్ క్రైమ్, డ్రగ్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లపై అవగాహన.* *సిసిటీవీ కెమెరాల ఆవశ్యకతపై వివరణ* *స్థానిక ఇందిరమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం.* *పోలీసు జాగిలం రూమాతో గంజాయి తనిఖీలు.* బుధవారం సాయంత్రం స్థానిక ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం...