సౌదీలో ఓ తెలుగు తల్లి కష్టజీవితం – మాతృమూర్తి వీర వెంకమ్మ స్వదేశ ప్రయాణం

గల్ఫ్ వార్తలు : ఆంధ్రా, తూర్పు గోదావరి జిల్లా, రాజోలు లో పుట్టి తెలంగాణ, హైదరాబాద్‌కు లో సెటిల్ అయిన వీర వెంకమ్మ (67) గత ఇరవై సంవత్సరాలుగా రియాద్‌లోని అల్ ఖర్జ్ ప్రాంతంలో ఓ ఇంటి పనిమనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తన ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్ల కోసం ఆర్థికంగా సహాయం చేయాలనే ఆశతో ఆమె గత 12 సంవత్సరాలుగా స్వదేశానికి వెళ్లకుండా కష్టపడి పనిచేశారు. ఈ కాలంలో ఆమె కుమార్తెలు ఇద్దరూ వీర వెంకమ్మ వృద్ధ తల్లితో కలిసి భారత్‌లోనే నివసించేవారు.అయితే...