సాటా రియాద్ అండతో స్వదేశానికి చేరుకున్న నల్గొండ వాసి అక్బర్
సౌదీ అరేబియా : ఈ పరిస్థితి, 05 మే 2025న సాటా రియాద్ కోర్ టీమ్ దృష్టికి రాగానే, వారు వెంటనే స్పందించి ఆయనను కలుసుకుని ఆహార సరుకులు మరియు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం కూడా నిరంతర సహాయం అందిస్తూ, ఆయన కేసును భారత రాయబార కార్యాలయం ద్వారా అనుసరించారు.09 ఫిబ్రవరి 2026న రియాద్ లో మళ్లీ ఆయనను కలుసుకుని సహాయం అందించడంతో పాటు, వారానికి ఒకసారి సంప్రదింపులు కొనసాగిస్తూ ఆయనకు ధైర్యం నింపారు. చివరకు, 06 మే 2026న శ్రీ అక్బర్...