భారత్ ప్రొఫెషనల్ నెట్‌వర్క్ (BPN) రియాద్ నెట్‌వర్కింగ్ మీట్ విజయవంతంగా నిర్వహణ
భారత్ ప్రొఫెషనల్ నెట్‌వర్క్ (BPN) రియాద్ నెట్‌వర్కింగ్ మీట్ విజయవంతంగా నిర్వహణరియాద్, మే 10:భారత్ ప్రొఫెషనల్ నెట్‌వర్క్ (BPN) ను సాటా వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెసన్ & టీమ్ విజయవంతంగా నిర్వహించిన నెట్‌వర్కింగ్ మీట్ రియాద్‌లోని మలాజ్ ప్రాంతంలోని చెర్రీస్ రెస్టారెంట్‌లో ఉత్సాహభరితంగా మరియు ప్రభావవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియాలోని వివిధ రంగాలకు చెందిన భారతీయ ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు, సామాజిక సేవకులు మరియు కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశం ద్వారా ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్, ఆలోచనల మార్పిడి, సహకార అవకాశాలు, మెంటర్‌షిప్...