సౌదీ అరేబియాలో చారిత్రాత్మక ‘మినీ మహానాడు’ – పసుపు మయమైన తూర్పు ప్రాంతం (దమ్మమ్) !

అమరావతి/సౌదీ అరేబియా ప్రతినిధి: 2026 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే తొలిసారిగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా – తూర్పు ప్రాంత “ *మినీ మహానాడు* ” కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ కోనేరు ఉమామహేశ్వరరావు, వరప్రసాద్ కందిబెడల, నాగశేఖర్ చందగాని, నాగేశ్వరరావు బలుసు,  ప్రభాకర రెడ్డి, దిలీప్ ,కేవీఎన్ రాజు, శ్రీనివాస్ గుబ్బల, మనోహర్ ప్రసాద్, నిస్సార్ అహ్మద్, శివ సిరిగిన, రాజేంద్ర రెడ్డి, సురేష్ రెడ్డి, రోహిత్ నందా, కిషోర్ NVB, ప్రవీణ్ కోలేటి, రాజ్యలక్ష్మి నందమూరి,...